ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 *పి.గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. ఏ పార్టీలో చేరబోతున్నాను అనేది త్వరలోనే వెల్లడిస్తానన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..* అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. తన రాజీనామాను ఆమోదించలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేక.. తను ఏ పార్టీలో చేరబోతున్నాం అనేది త్వరలోనే చెబుతానన్న పి.గన్నవరం మాజీ శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు..
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat