⚠️ మీ క్రెడిట్ కార్డు మీ చేతిలో ఉన్నా…
మీ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్లిపోతుందో మీకు తెలియదు!
ఇప్పుడు కార్డు దొంగతనం అంటే
మీ పర్సు కాదు…
మీ కార్డు డేటానే క్షణాల్లో కాపీ చేయడం.
ATM, పెట్రోల్ బంక్, షాపుల్లో
skimmer / shim devices పెట్టి
మీ కార్డు + PIN మొత్తం దొంగిలిస్తున్నారు.
చిప్ కార్డులే సేఫ్ కాదు —
మోసగాళ్లు ఇప్పుడు online fraudకే మళ్లుతున్నారు.
కాలం చెల్లక ముందే డబ్బు పోయిందని
అప్పుడే victims కు తెలుస్తోంది.
⭐ జాగ్రత్తగా ఉండండి:
• ATM / POS ఉపయోగించే ముందు ప్యానెల్స్ చెక్ చేయండి
• PIN టైప్ చేసేప్పుడు చేతితో పూర్తిగా కవర్ చేయండి
• Contactless వాడండి
• ప్రతి ట్రాన్సాక్షన్ అలర్ట్ ఆన్ పెట్టండి
• ఏ అనుమానం వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయండి
#CreditCardFraud #CardSecurity #OnlineSafety #SarithaValthati
రోజూ సైబర్ అలర్ట్స్ కోసం JOIN అవ్వండి:
https://whatsapp.com/channel/0029VaAQPF896H4XVvpCpu1u
#Hacking and Cybersecurity


