ShareChat
click to see wallet page
search
https://youtube.com/shorts/Fvoy7rgRH5k?feature=share https://youtube.com/shorts/Fvoy7rgRH5k?feature=share నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు 🌻இனிய கலை வணக்கம் 🌻 జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు 🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺 卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐 🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 🌻 దక్షిణాయనం 🌻 శరదృతువు 🌻🪔 కార్తీక మాసం 🪔 🌻 బహుళ పక్షం 🌻 విశాఖ : కార్తీ 🪔🙏🪔 శుక్రవారం, నవంబరు 7, 2025 తిథి : విదియ మధ్యానం 2.28 వరకు వారం : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : కృత్తిక ఉదయం 6.59 వరకు తదుపరి రోహిణి తె5.21 వరకు యోగం : వరీయాన్ ఉదయం 6.46 తదుపరి పరిఘము తె3.38 వరకు కరణం : గరజి మధ్యానం 2.28 వరకు తదుపరి వణిజ రాత్రి 1.19 వరకు వర్జ్యం : రాత్రి 9.53 - 11.22 దుర్ముహూర్తము : ఉదయం 8.19 - 9.05 మరల మద్యానం 12.06 - 12.51 అమృతకాలం : ఉదయం 6.14వరకు మరల రాత్రి 2.21 - 3.51 రాహుకాలం : ఉదయం 10.30 - 12.00 యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30 సూర్యరాశి: తుల చంద్రరాశి:వృషభం సూర్యోదయం: 6.04 సూర్యాస్తమయం:5.24 🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻 🌹🙏🌹మానవ జన్మ లోని పరమార్థం ఏమిటి!!!...*భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషము గాని ఉండదు. అందరి పట్ల సమభావనతో ఉంటారు.మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు,మన జన్మలకి మనమే కారణము, మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ,అక్కచెల్లె ళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి.ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి.విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి వాటిని పరిరక్షించేవారు ఉండాలి.ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు.మనము భక్తి చేత గాని, ధ్యానం చేత గాని ,కర్మ చేత గాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మొర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము, భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి...సహనముతో సాధించుకోవాలి, ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు.అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది.ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది.ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు, కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తాడు, ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి.మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది, మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి.కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడితో సంబంధం ఏర్పడింది అని అర్థము._మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే._             🥀శుభమస్తు🥀 🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻 *ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే* *ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః* *శివరామ గోవింద నారాయణ మహాదేవ* *శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*         🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹 🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁 దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹 ---------------------------------------- https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8 ============================== 🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன் 🍁🔱🍁 ============================== 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🐄గోమాతను పూజించండి 🐄గోమాతను సంరక్షించండి - -------------------------------.-------------------- సర్వే జనాః సుఖినోభవంతు 🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #😇My Status #🎶భక్తి పాటలు🔱 #🙏శుభాకాంక్షలు #✌️నేటి నా స్టేటస్