ShareChat
click to see wallet page
search
#🕉🕉🕉హరే కృష్ణ హరే రామ హరే హరే🙏🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖 #జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధాకృష్ణ🙏🕉️🙏🦚🌼🙏 #జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధాకృష్ణ🙏🕉️🙏🦚🌼🙏 #🚩హరే రామ హరే కృష్ణ🙏 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 బుధవారం, అక్టోబరు 22, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - శరదృతువు* కార్తీక మాసం - శుక్ల పక్షం*🪔 తిథి : *పాడ్యమి* సా5.52 వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం : *స్వాతి* రా12.41 వరకు యోగం : *ప్రీతి* తె4.01 వరకు కరణం : *బవ* సా5.52 వరకు వర్జ్యం : *ఉ.శే.వ6.13 వరకు* దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.08* అమృతకాలం : *మ3.01 - 4.47* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *తుల* చంద్రరాశి: *తుల* సూర్యోదయం: *5.57* సూర్యాస్తమయం: 5.33* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏 స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ విశ్వా వసు నామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి అనగా ది. 22-10-2025 బుధవారం నుంచి కార్తీక బహుళ అమావాస్య అనగా ది 20-11-2025 గురువారం వరకు ఈ నెల రోజులు కూడా స్వామి వారికి ప్రతినిత్యం పంచామృత అభిషేకం విశేష పూజాది కార్యక్రమాలు జరగబోతున్నాయి కావున భక్తులు ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందగలరు ఈ నెల రోజులు కూడా గోత్రనామాలతో పూజ చేయించుకోదలచిన భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా ఆలయ అర్చక స్వామికి తెలియజేయగలరు
🕉🕉🕉హరే కృష్ణ హరే రామ హరే హరే🙏🙏 - ShareChat