💚song:629💚
🕺మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా...
💃హయ్య హయ్య హయ్...
💃మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయవద్దమ్మా
🕺హయ్య హయ్య హయ్...
🕺మదిలోన మొదటి ప్రేమ...
మితిమీరి పోయే భామా...
💃మది మాటలు మానమ్మా...
మల్లె గాలి పైన తేలి రామ్మా...
🕺మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా...
💃హయ్య హయ్య హయ్...
💃డియ్యో డియ్యో డిక్కడ డియ్యో డిక్కడ
డియ్యోడ డియ్యోడ డి...
డియ్యో డియ్యో డిక్కడ
డియ్యో డిక్కడ డి...
🕺మరిగే జాబిలి...
కరిగే కౌగిలి...
మధనపడే మధనుడికే...
విందు చెయ్యాలి...
💃పెరిగే ఆకలి...
కొరికే చెక్కిలి...
మైమరిచి మురిపెముతో...
కందిపోవాలి...
🕺అందించనీ...
అధరాంజలీ...
💃శృతిమించనీ...
జత జావళీ...
🕺చలిగాలి పైన తేలి...
చెలరేగూ ఈ హవ్వాళి...
ప్రతి పూటా కావాలి...
💃తాళలేని వేళలేని కేళి...
🕺మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా..
💃హయ్య హయ్య హయ్...
💃కుదురే లేదని...
ముదిరే బాధని...
తెలుసుకొని కలుసుకొని...
ముళ్ళు పడిపోని...
🕺నిదరే రాదని...
అదిరే రాధని...
అదుముకొని చిదుముకొని...
చల్లబడిపోనీ...
💃కసిరేపనీ...
కొసరేపనీ...
🕺నిశి కైపునీ...
నస ఆపనీ...
💃రస రాజధానిలోని...
రతిరాజుతో జవానీ...
సయ్యాటకు సై అననీ...
🕺మోయలేని మోజు తీరిపోనీ...
🕺మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా...
💃హయ్య హయ్య హయ్...
🕺మాటకారి మాటకారి బంధమా...
మహా మాయ చేయవద్దమ్మా...
💃హయ్య హయ్య హయ్...
💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚
చిత్రం : పవిత్ర బంధం
సంగీతం : M M కీరవాణి
గానం : S P బాలు గారు, చిత్ర గారు
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵