ShareChat
click to see wallet page
search
ఓం శ్రీ గురుభ్యో నమః *సోమవారం, సెప్టంబర్ 22, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం* తిథి : *పాడ్యమి* రా1.10 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం : *ఉత్తర* ఉ11.14 వరకు యోగం : *శుక్లం* రా8.50 వరకు కరణం : *కింస్తుఘ్నం* మ12.43 వరకు తదుపరి *బవ* రా1.10 వరకు వర్జ్యం : *రా8.15 - 9.58* దుర్ముహూర్తము : *మ12.18 - 1.06* మరల *మ2.42 - 3.31* అమృతకాలం : *లేదు* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *5.52* || సూర్యాస్తమయం: *5.57* *దేవీ నవరాత్రి /శరన్నవరాత్రారంభం* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవ్యై నమః #panchagam 2024 #telugu panchagam #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #👧శ్రీ బాలత్రిపుర సుందరి దేవి🌼
panchagam 2024 - { { - ShareChat