పులకించిన ప్రధాని (Goosebumps Video)
అయోధ్య ధ్వజారోహణంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన్మయత్వానికి లోనయ్యారు. రామాలయంపై జెండా ఎగురవేసి ధ్వజం చివరకు చేరిన పతాకం చూస్తూ పులకరించారు. తనలోని భక్తుడు కాషాయ జెండాకు నమస్కరిస్తుంటే నరేంద్రుడి చేతులు పరవశించాయి. పై వీడియోలో దీన్ని చూడవచ్చు.
#🚩నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరన