*నీ అసలు సమస్య ఏమిటో తెలుసా?*
చాలామంది అప్పుల సమస్య అంటున్నారు, అనారోగ్య సమస్యలు అంటున్నారు, కుటుంబ సమస్యలు అంటున్నారు, మానసిక సమస్యలు అంటున్నారు, నిరుద్యోగ సమస్యలు అంటున్నారు,... ఇవి అసలైన సమస్యలు కాదు... అసలైన సమస్య నీ హృదయంలో ఉంది. అది అపవిత్రత కావచ్చు, అసూయ కావచ్చు, అది కోపం కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, మత్సరము కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జారత్వము కావచ్చు, ఇవి నీ హృదయములో ఉన్నంతకాలం.. నీ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. నీ శరీరం బాగుపడాలంటే మొదటగా నీ హృదయం బాగుపడాలి. ఆర్థిక సమస్యలు తీర్చు ప్రభువా అంటున్నావు, అనారోగ్య సమస్యలు తీర్చు ప్రభువా అంటున్నావు, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. లోపల పాపం పెట్టుకొని, అపవిత్రత పెట్టుకుని, పైకి మాత్రము ఆత్మీయునుగా కనిపిస్తున్నావు. నీ అసలు సమస్య బయటది కాదు, అసలు సమస్య నీ హృదయంలో దాగి ఉంది.. అదేంటో నీకు బాగా తెలుసు!! ముందు దాని నుంచి బయటపడు.. తర్వాత నీ సమస్య నుంచి బయటపడు!!
*******************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #Jesus


