General Knowledge: అంత పెద్ద వినాయకుడికి చిన్న ఎలుక వాహనమా?.. అసలు కథ ఇదే!
Why Is Lord Ganesha’s Vehicle a Tiny Mouse? The Real Story! శివునికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం ఇలా ఒక్కో దైవానికి ఒక్కో ప్రత్యేక వాహనం ఉంది. బొజ్జ గణపయ్య వాహనం మాత్రం ఒక చిన్న ఎలుక (Mouse). అసలు ఏనుగంతటి భారీ రూపాన్ని ఆ చిన్ని ప్రాణి ఎలా మోస్తుంది?