#యేసుతో నా స్నేహం✝️🛐 #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status జీవితంలో కష్టాలు భాగము,
శ్రమలను చూసి కోల్పోకు విశ్వాసము...
ఏ స్థితిలో నీవున్నా దేవుడే ఆధారము,
సమస్య ఏదైనా సహనమే పరిష్కారము...