ShareChat
click to see wallet page
search
#👶నా బాల్య జ్ఞాపకాలు #నా బాల్య జ్ఞాపకాలు #చిన్న నాటి జ్ఞాపకాలు🥰 #చిన్న నాటి జ్ఞాపకాలు #స్కూల్ డేస్ స్వీట్ మెమోరీస్
👶నా బాల్య జ్ఞాపకాలు - Telugu_lyricsloo ಅಲ್ಲಿತ ಮಲ್ಗಮದಂಡ మా తెలుగు మా కన్న తల్లికి మంగళారతులు; కడుపులో బంగారు కనుచూపులో కరుణ;  చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బిరాబిరా బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి అమరావతి గుహల అపురూప శిల్పాలు  త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు  తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మారుమైోగేదాక మా చెవులు రింగుమని ఆటలే ఆడుతాం నీపాటలే పాడుతాం ಜ್ ಆಲುಗು ಅಲ್ಲಿ, ಔ ಆಲುಗು ಆಲ್ಲಿ Telugu_lyricsloo ಅಲ್ಲಿತ ಮಲ್ಗಮದಂಡ మా తెలుగు మా కన్న తల్లికి మంగళారతులు; కడుపులో బంగారు కనుచూపులో కరుణ;  చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బిరాబిరా బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి అమరావతి గుహల అపురూప శిల్పాలు  త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు  తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మారుమైోగేదాక మా చెవులు రింగుమని ఆటలే ఆడుతాం నీపాటలే పాడుతాం ಜ್ ಆಲುಗು ಅಲ್ಲಿ, ಔ ಆಲುಗು ಆಲ್ಲಿ - ShareChat