#📰ఈరోజు అప్‌డేట్స్
ఎమ్మెల్యే కి దేవాంగ కులస్తులు ఘన సన్మానం.
దేవాంగ కులంలో మగ్గాలు వేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఆనందదాయకంగా ఉందని చౌడేశ్వరి వీవర్స్ సొసైటీ ప్రతినిధి వట్టి వెంకట గణేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తమ కులానికి ఇచ్చిన హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి పోలాకీ మండలం మబుగాం గ్రామం వారి స్వగృహంలో గురువారం ఘనంగా సన్మానం చేశామని తెలిపారు. #🟡తెలుగుదేశం పార్టీ #✋బీజేపీ🌷 #🟥జనసేన #🌅శుభోదయం


