🌿🌼🙏శ్రీ గీతా జయంతి శుభాకాంక్షలు🙏🌼🌿 శ్రీ కృష్ణ పరమాత్మ ప్రభోదించిన భగవద్గీత లోని కొన్ని అపూర్వమైన ఆణిముత్యాల వంటి మాటలు🙏🌼🌿సనాతన ధర్మాన్ని పాటించే సనాతనులు తప్పకుండా పఠించి, అర్థం చేసుకుని, ఆచరించవలసిన అత్యద్భుతమైన, అద్వితీయమైన, అమూల్యమైన పవిత్ర గ్రంథం భగవద్గీత🙏🌼🌿భగవద్గీత కేవలం ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు, మానవులందరికీ సంబంధించిన గ్రంథం🙏🌼🌿
🌿🌼🙏ముందుగా ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సంభవామి యుగే యుగే 🙏🌼🌿
🌿🌼🙏అందరికీ నమస్కారం 🙏🌼🌿
🌿🌼🙏మనందరికీ ఎంత గానో ఉపయోగపడే మంచి మాటలు, సూక్తులు ఇందులో ఉన్నాయి. అందరం అర్ధం చేసుకుని, ఆచరించదగినవి. కొన్నిటి పరమార్ధం మనకు తెలియక పోవచ్చు కానీ పెద్దలు చెప్పిన వాటికి నిఘూడమైన అర్ధం పరమార్ధం తప్పక ఉండే ఉంటాయని గ్రహించాలి. వివాదములు, వాదనలు దయచేసి చేయకండి ... ఇష్టం లేకపోతే పట్టించుకోకండి. అందరూ వీటిని తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సంభవామి యుగే యుగే🙏🌼🌿
🌿🌼🙏వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి, ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సంభవామి యుగే యుగే 🙏🌼🌿
🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿
🌿🌼🙏ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః🙏🌼🌿 #😴శుభరాత్రి #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏సనాతన హైందవ ధర్మం🕉️ #🪈గీత జయంతి🕉️🙏 #గీత జయంతి


