#🗞️నవంబర్ 26th ముఖ్యాంశాలు💬
భారత రాజ్యాంగం మనందరికీ స్పూర్తి...
రాజ్యాంగం కోసం కృషి చేసిన మహానుభావులుకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
రాజ్యాంగం మనలో నిత్యం స్పూర్తిని నింపాలి.
మనమందరం భారత రాజ్యాంగానికి ఔన్నత్యం కాపాడాలి.
ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
#ConstitutionDay #BRAmbedkar #AndhraPradesh #br ambedkar


