ShareChat
click to see wallet page
search
ఇతని పేరు రాజు పటేల్, అక్టోబర్ 4వ తేదీన ఫుల్ గా తాగేసి, స్నేహితులతొ పేకాట ఆడి, ఇంటికి వెళ్లి తను సొంతంగా తయారు చేసుకున్న మధ్యాన్ని తాగి మళ్ళీ రోడ్డు మీదకు వచ్చాడు.... అదే సమయంలో వర్షాలకు ప్రక్కనే ఉన్న చిట్టడివి నుంచి తప్పి పోయి వచ్చిన పులిని, పెద్ద పిల్లి లా భావించి దాని తల నిమిరి ఓ పది నిముషాలు దానితో ఆడుకున్నాడు, అంతే కాకుండా దానికి తన దగ్గర ఉన్న మధ్యాన్ని ఇవ్వడానికి చూసాను,, కాని అది తాగలేదు...తరువాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పడుకున్నాడు.., తెల్లవారి జామున 3 గంటలకు అటవీ శాఖ దానికి మత్తు మందు ఇచ్చి దానిని తీసుకొని పోయారు.. ఇక సీసీటీవీ లొ రికార్డు అయిన ఈ వీడియో వైరల్ అయ్యింది ఇప్పుడు అక్కడ సమస్య ఏమిటంటే..... ఆయన ఏ మద్యం తాగాడో అదే కావాలని అతని ఇంటికి ఎందరో వస్తున్నారు., మీడియా అతని ఇంటి చుట్టూ తిరుగుతుంది... ఇప్పుడు ఆయన ఇంటికి పోలీస్ లు బందోబస్త్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది 👍🙏 #tiger #నిజంగానే పులి అందుకే మరణించిందా? #🔥38 years for బొబ్బిలి పులి"🎬🎦🎉 #పులి బేబుల్లి #పులి
tiger - ShareChat
00:05