ShareChat
click to see wallet page
search
#🌻సోమవారం స్పెషల్ విషెస్ #✍️ఒరిజినల్ సాహిత్యం #🕉️🌹🙏🌴 ఓం నమశ్శివాయ 🕉️ భక్తి లోకం భక్తి స్టేటస్ సోమవారం స్పెషల్ 🙏🙏 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏 సోమవారం భక్తి స్పెషల్
🌻సోమవారం స్పెషల్ విషెస్ - గోదావరి జన్మకు గోవు కారణభూత సూర్య చంద్రాగ్నులు సుముఖ నేత్రములై నేల నింగ్రి స్వర్గము నేలిన త్రయంబకా ১৮ విష్ణు శివాయ పరమ భక్తి లింగా! శివుని మెప్పించి తెచ్చిన గంగను దర్బతొ చుట్టగా బ్రహ్మగిరి జూటము నుండి జారు నీటిలోన స్నానమునే రోగ పాప హరః వేంకటేషు చెప్పగ వినుమా సుధా రాణి! 2025/9/20 20:16 గోదావరి జన్మకు గోవు కారణభూత సూర్య చంద్రాగ్నులు సుముఖ నేత్రములై నేల నింగ్రి స్వర్గము నేలిన త్రయంబకా ১৮ విష్ణు శివాయ పరమ భక్తి లింగా! శివుని మెప్పించి తెచ్చిన గంగను దర్బతొ చుట్టగా బ్రహ్మగిరి జూటము నుండి జారు నీటిలోన స్నానమునే రోగ పాప హరః వేంకటేషు చెప్పగ వినుమా సుధా రాణి! 2025/9/20 20:16 - ShareChat