ShareChat
click to see wallet page
search
#🏞 ప్రకృతి అందాలు #📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
🏞 ప్రకృతి అందాలు - InShOt VIDEO: అందాల నిలయంగా NRML ADB దారి పచ్చని ప్రకృతి . పాలధారల్లాంటి జలపాతాలు: నున్నటి రోడ్లు . ఉదయం 9 అయినా వీడని మంచు. చదువుతుంటేనే ఆ దారిలో వెళ్లాలనిపిస్తుంది కదా . దీనికి అద్దం పట్టే రహదారే NH-44. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా . ఐదారు పర్వతశ్రేణుల్లో వాతావరణం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది: కొరిటికల్(బి) జలపాతంతో మొదలై రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ ఇదే మార్గంలో ఉన్నాయి: అందుకే ఈ దారి వెరీ స్పెషల్ InShOt VIDEO: అందాల నిలయంగా NRML ADB దారి పచ్చని ప్రకృతి . పాలధారల్లాంటి జలపాతాలు: నున్నటి రోడ్లు . ఉదయం 9 అయినా వీడని మంచు. చదువుతుంటేనే ఆ దారిలో వెళ్లాలనిపిస్తుంది కదా . దీనికి అద్దం పట్టే రహదారే NH-44. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా . ఐదారు పర్వతశ్రేణుల్లో వాతావరణం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది: కొరిటికల్(బి) జలపాతంతో మొదలై రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ ఇదే మార్గంలో ఉన్నాయి: అందుకే ఈ దారి వెరీ స్పెషల్ - ShareChat