మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬
CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
CBN : తాజాగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ శాఖలు అందించే సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరాలని అధికారులకు స్పష్టం చేశారు