ShareChat
click to see wallet page
search
#100 10 5 రూపాయలు చెల్లుతాయ్ rbi #RBI News 🪙 వేర్వేరు డిజైన్లు గల నాణేల పట్ల నమ్మకం లేకుండా ఉన్నారా? ఒకే విలువ కలిగిన వేర్వేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చెలామణిలోనే కొనసాగుతాయి. 👉 50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, మరియు ₹20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి మరియు సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయి 👉 నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని లేదా పుకార్లను నమ్మవద్దు 👉 ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించండి 🔒 ఆర్‌బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!
100 10 5 రూపాయలు చెల్లుతాయ్ rbi - ShareChat
01:00