ShareChat
click to see wallet page
search
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉🕉🕉🕉🕉శ్రీ విష్ణు దేవాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🕉️శ్రీ గురుభ్యోనమః🙏 శనివారం, సెప్టంబర్ 13, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - వర్ష ఋతువు* భాద్రపద మాసం - బహుళ పక్షం* తిథి : *షష్ఠి* ఉ11.17 వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం : *కృత్తిక* మ2.52 వరకు యోగం : *హర్షణం* సా3.54 వరకు కరణం : *వణిజ* ఉ11.17 వరకు తదుపరి *భద్ర* రా10.05 వరకు వర్జ్యం : *తె5.48 నుండి* దుర్ముహూర్తము : *ఉ5.49 - 7.27* అమృతకాలం : *మ12.38 - 2.07* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: *సింహం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.50* సూర్యాస్తమయం: 6.05* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 - ShareChat