#🕉️om namo viswakarma 🙏 #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
జై వీరబ్రహ్మేంద్ర స్వామి 🙏
సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడై మన భూమిపై మహానీయుడిగా అవతరించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనేది ఏ ఒక్క కులానికీ, వర్గానికీ, మతానికీ పరిమితమైన వ్యక్తి కాదు. దైవం ఎప్పుడూ ఒక వర్గపు ఆస్తి కాదు, మానవ లోకమంతటికీ మార్గదర్శకుడు.
మనుషుల రక్షణ కోసం, మనుగడ కోసం దివ్యమైన దేవరహస్య కాలజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చిన కరుణాసముద్రుడు ఈ బ్రహ్మమయ స్వామి. మన నేలపై సజీవ సమాధిలో వెలసి ఉన్న ఆయన మహిమలను తెలుసుకొని, దర్శించుకొని, ఆ పరమార్థాన్ని అనుభవించడం ప్రతి మనిషి పుణ్యం.
అటువంటి మహాయోగిని మానవజాతి సంపదగా భావించి సేవించే దైవభక్తి మనలో కలగాలి. ఆయన ఉపదేశాలను ఆచరించడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది.
సేకరణ...NS Reddy..fb నుండి 🙏