ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #🗞️అక్టోబర్ 16th అప్‌డేట్స్💬 #😲వైరల్ స్టోరీస్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
📰ఈరోజు అప్‌డేట్స్ - 90 Wayznews ఫినైల్ తాగి సూసైద్కు యత్నించిన 24 మంది హిజ్రాలు MPలోని ఇండోర్లో 24 మంది ట్రాన్స్జెండర్స్ ఫినైల్ తాగి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది ఇంట్లో సామూహికంగా నిన్న రాత్రి వారందరూ ఓ బాటిళ్లతో ఫినైల్ తాగడం సీసీ కెమెరాలో రికార్డెంది: పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు: ఇటీవల ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టులమని బెదిరించి ఓ ట్రాన్స్జెండర్ను రేప్ చేసి వేధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది చేయాలని హిజ్రాలు ఆస్పత్రి వద్ద ఆందోళన 050 న చేపట్టారు: 90 Wayznews ఫినైల్ తాగి సూసైద్కు యత్నించిన 24 మంది హిజ్రాలు MPలోని ఇండోర్లో 24 మంది ట్రాన్స్జెండర్స్ ఫినైల్ తాగి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది ఇంట్లో సామూహికంగా నిన్న రాత్రి వారందరూ ఓ బాటిళ్లతో ఫినైల్ తాగడం సీసీ కెమెరాలో రికార్డెంది: పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు: ఇటీవల ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టులమని బెదిరించి ఓ ట్రాన్స్జెండర్ను రేప్ చేసి వేధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది చేయాలని హిజ్రాలు ఆస్పత్రి వద్ద ఆందోళన 050 న చేపట్టారు: - ShareChat