ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ #👋నమస్కారం #🪔కార్తీక పౌర్ణమి✨
✌️నేటి నా స్టేటస్ - నవంబర్ 21 న పోలి పాడ్యమి ఈ రోజు మహిళలు వేకువజామునే స్నానమాచరించి . కార్తీక దామోదరుడిని స్తరించుకుని అరటి డొప్పలలో . 30 వత్తులతో దీపాలు వెలిగించి, పసుపు NR కుంకుమలతో పూజించి నదుల్లో వదులుతారు; . (కొంతమంది 33, 35 వత్తులు వేసి కూదా వెలిగిస్తారు) నదులు; పుష్కరిణులు దగ్గరకు . వెళ్లలేనివారు ఇంట్లో తులసి మొక్క దగ్గర బకెట్ లేదా టబ్ లో నీళునింపి దీపాలు అందులో విడిచిపెడతారు: మూడుసార్లు నీటిని తోసి నమస్కరిస్తారు ఇలా పోలి పాద్యమి నాడు 30 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే 0 నెల అింతా దీపారాధన చేసిన పుణ్యం . కలుగుతుంది పూజ పూర్తెన తర్వాత బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పోలి స్వర్గం కథ  చదువుకుని లక్షతలు వేసుకుంటే..మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం:. నవంబర్ 21 న పోలి పాడ్యమి ఈ రోజు మహిళలు వేకువజామునే స్నానమాచరించి . కార్తీక దామోదరుడిని స్తరించుకుని అరటి డొప్పలలో . 30 వత్తులతో దీపాలు వెలిగించి, పసుపు NR కుంకుమలతో పూజించి నదుల్లో వదులుతారు; . (కొంతమంది 33, 35 వత్తులు వేసి కూదా వెలిగిస్తారు) నదులు; పుష్కరిణులు దగ్గరకు . వెళ్లలేనివారు ఇంట్లో తులసి మొక్క దగ్గర బకెట్ లేదా టబ్ లో నీళునింపి దీపాలు అందులో విడిచిపెడతారు: మూడుసార్లు నీటిని తోసి నమస్కరిస్తారు ఇలా పోలి పాద్యమి నాడు 30 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే 0 నెల అింతా దీపారాధన చేసిన పుణ్యం . కలుగుతుంది పూజ పూర్తెన తర్వాత బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పోలి స్వర్గం కథ  చదువుకుని లక్షతలు వేసుకుంటే..మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం:. - ShareChat