General Knowledge: భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే రాష్ట్రం ఇదే.. లేటెస్ట్ రిపోర్టులో షాకింగ్ విషయాలు!
Do You Know Which Indian State Has the Maximum Road Accidents ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి విడుదల చేసిన లెక్కలు, ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను బయటపెట్టాయి. 2023 సంవత్సరానికి గానూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన రిపోర్టు, దేశంలో రోడ్డు భద్రత ఎంత దయనీయంగా ఉందో చెబుతోంది.