ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారాలోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల జాతర మొదలైంది. విశాఖ సీఐఐ సమ్మిట్ వేదికగా ఐటీ రంగంలో రంగంలో రూ. 1,38,752 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 2,56,015 మందికి ఉద్యోగాలు రానున్నాయి #CIISummitGrandSuccess #🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬

