ఎంతో భక్తి శ్రద్దలతో గణేష్ నవరాత్రుల తొమ్మిది రోజులు పూజలు చేసి పుణ్యం సంపాదించుకున్న మనం శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే భక్తి శ్రద్దలతో జరుపాలని విజ్ఞప్తి చేస్తున్నాను🙏🙏 #🌊వినాయక నిమజ్జనం శోభాయాత్ర🙏 #🕉️ గణపతి బప్పా మోరియా #🏠మా ఇంటి బుజ్జి గణపయ్య🕉

