ShareChat
click to see wallet page
search
#🛑ఘోర ప్రమాదం..ఏడుగురు స్పాట్ డెడ్ #సెప్టెంబర్ 17th అప్‌డేట్స్📰 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🛑ఘోర ప్రమాదం..ఏడుగురు స్పాట్ డెడ్ - కారును ఢీ కొట్టిన టిప్పర్: నెల్ణురు జిల్డలో ఏడుగురు మృతి రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఓ టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది   దీంతో కారులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే శ్రీపొట్టిక్తీములు నెల్లూరు ಏನಿನ್ಯರು ఈ జిల్లాలో రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం స్థానికులు తెలిపిన వివాల ప్రకారం    సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది కారు నైల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా; టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు కారును ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కొంత దూరం వరకు కారును ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు ఈ ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు_టిప్పర్ కింద చిక్కుకోవడంతో కారులోని ప్రయాణికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు  స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ప్రమాదానికి సంబంధించిన 5on పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కారును ఢీ కొట్టిన టిప్పర్: నెల్ణురు జిల్డలో ఏడుగురు మృతి రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఓ టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది   దీంతో కారులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే శ్రీపొట్టిక్తీములు నెల్లూరు ಏನಿನ್ಯರು ఈ జిల్లాలో రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం స్థానికులు తెలిపిన వివాల ప్రకారం    సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది కారు నైల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా; టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు కారును ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కొంత దూరం వరకు కారును ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు ఈ ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు_టిప్పర్ కింద చిక్కుకోవడంతో కారులోని ప్రయాణికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు  స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ప్రమాదానికి సంబంధించిన 5on పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది - ShareChat