ShareChat
click to see wallet page
search
#✝యేసుతో నా స్నేహం #😇My Status ##jesus ##trending ##jesussongs#jesuschrist #worship#praisegod #glorytogod#grace #worshipsongs#gracesongs
✝యేసుతో నా స్నేహం - ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు` @sharonforjesus ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు. యేసయ్యలాంటి మంచి స్నేహితుడు 0 ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు T హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా (2) నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము (2) 2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా. జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా (2) నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము (2) స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా. 31 మేలు చేయువారు ఎవరు విశ్వమందునా (2)  ನಮಿ ದೌಮತ್ತುಂಡ್ ನೌ೯್ಸಮು ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము (2) ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు` @sharonforjesus ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు. యేసయ్యలాంటి మంచి స్నేహితుడు 0 ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు T హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా (2) నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము (2) 2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా. జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా (2) నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము (2) స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా. 31 మేలు చేయువారు ఎవరు విశ్వమందునా (2)  ನಮಿ ದೌಮತ್ತುಂಡ್ ನೌ೯್ಸಮು ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము (2) - ShareChat