Pasupula Pullarao..8919291603... సృష్టిలో 84 లక్షల జీవరాశుల లో మనిషికి మాత్రమే పూజలు, నోములు, వ్రతాలు, ప్రార్థనలు, ధ్యానాలు ఉన్నాయి, ఉంటాయి...భగవంతుడిని ఆరదించేది మానవులు మాత్రమే... అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్నదే మానవ జన్మ ఎత్తడం... మానవ జన్మ ఎత్తిన మనుష్యులు ప్రేమ తత్వం, కృతజ్ఞతా భావం, క్షమా గుణం తో జీవిస్తూ మహత్తరమైన మానవ జన్మ ను సార్థకం చేసుకోవాలి.. అందుకు గురువులు, పెద్దలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు... తినగ తినగ వేము తీయగా ఉన్నట్లు అలోచనలు పాజిటివ్ గా మార్చుకుంటూ మహత్తరమైన ఉత్కృష్టమైన జన్మను సార్థకం చేసుకోవాలి... చరిత్రలో నిలిచిపోయే విధంగా కొన్ని కొన్ని మంచి పనులు చేయాలి... పరోపకారం మిదం శరీరం.. పుట్టినవారు గిట్టక మానరు అనే సత్యాన్ని తెలుసుకొని సదుద్దేశ్యంతో జీవించాలి. ##my status

