ShareChat
click to see wallet page
search
#😥వరదల బీభత్సం..50కు పైగా పెరిగిన మృతులు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️నవంబర్ 28th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
😥వరదల బీభత్సం..50కు పైగా పెరిగిన మృతులు - A ಬಿಭಲ್ಸಂ. ತಿಲಂ5ಲ್ ಏಂದಲ Floods | 56కు పెరిగిన ళ్లు కాలేజీలు బంద్ సూ మృతులు: కొన్నిరోజులుగా భారీ వర్షాలు . శ్రీలంక (Srillanka) లోని పలు ప్రాంతాల్లో గత  బీభత్సం సృష్టిస్తున్నాయి: దిత్వా తుపాను (Dhitwa cyclone) కారణంగా ಏಂದಲು భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి పలుచోట్ల కొండచరియలు  విరిగిపడడంతో 56 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం  అధికారులు వెల్లడించారు మరో 21 మంది గల్లంతయినట్లు తెలిపారు వరద ధాటికి ` దెబ్బ 600కి పైగా ఇళ్లు పాఠశాలలు తిన్నాయి పలు వంతెనలు కొట్టుకుపోయాయి అనేక రహదారులు పొలాలు జల దిగ్బంధమయ్యాయి వరదల్లో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు శిథిలాల కింద  చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో శ్రీలంక  ప్రభుత్వం అన్నిప్రభుత్వ కార్యాలయాలు; పాఠశాలలను మూసివేసింది రైలు సర్వీసులు నిలిపివేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు; విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దేశంలోని మరిన్ని | ಮುಮ ప్రాంతాలకు భారీ వర్షం  ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు 5866. A ಬಿಭಲ್ಸಂ. ತಿಲಂ5ಲ್ ಏಂದಲ Floods | 56కు పెరిగిన ళ్లు కాలేజీలు బంద్ సూ మృతులు: కొన్నిరోజులుగా భారీ వర్షాలు . శ్రీలంక (Srillanka) లోని పలు ప్రాంతాల్లో గత  బీభత్సం సృష్టిస్తున్నాయి: దిత్వా తుపాను (Dhitwa cyclone) కారణంగా ಏಂದಲು భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి పలుచోట్ల కొండచరియలు  విరిగిపడడంతో 56 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం  అధికారులు వెల్లడించారు మరో 21 మంది గల్లంతయినట్లు తెలిపారు వరద ధాటికి ` దెబ్బ 600కి పైగా ఇళ్లు పాఠశాలలు తిన్నాయి పలు వంతెనలు కొట్టుకుపోయాయి అనేక రహదారులు పొలాలు జల దిగ్బంధమయ్యాయి వరదల్లో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు శిథిలాల కింద  చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో శ్రీలంక  ప్రభుత్వం అన్నిప్రభుత్వ కార్యాలయాలు; పాఠశాలలను మూసివేసింది రైలు సర్వీసులు నిలిపివేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు; విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దేశంలోని మరిన్ని | ಮುಮ ప్రాంతాలకు భారీ వర్షం  ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు 5866. - ShareChat