ShareChat
click to see wallet page
search
*గణేష్ పాడు గున్నేపల్లి గ్రామాలలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె* 01.10.2025 - బుధవారం దమ్మపేట మండలం గణేష్ పాడు గున్నేపల్లి గ్రామాలలో దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోటగిరి సత్యంబాబు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
కాంగ్రెస్ - ShareChat