ShareChat
click to see wallet page
search
💥ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు నేడు ఆటో డ్రైవర్లకు "ఆటో డ్రైవర్ల సేవా" పథకం పేరుతో 15వేల రూపాయలు ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం చేసింది.! 💥రాష్ట్రంలో 2,90,234 ఆటో రిక్షా/ మ్యాక్సీ క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు 435.35 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తుంది.!కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.! 💥ఆటో డ్రైవర్‌ సేవలో’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు మాట్లాడుతూ..: వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు మా దృష్టికి తీసుకొచ్చారు.! 💥గ్రీన్‌ ట్యాక్స్‌ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారు.. తగ్గించాం.! 💥కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాం.! 💥సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది.! 💥ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోంది.! 💥ప్రజల సమస్యలు విని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.! #AutoDriverlaSevalo❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #నేటి సమాజం తీరు🤔 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯
నేటి సమాజం తీరు🤔 - ಆಐೌದಎಂ5ು ದನರಾ ನಂಠಿಏಂನಡ  ತವರ್ಲಿನಿಎಲ್ಲಾ೯ 0$6&6 4, 'ఆటో ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల ఖాతాల్లోకి . 6@50 డబ్బులు జమ . 2,90,234 ಮಂದಿ మోటార్ క్యాబ్  రిక్షా/ మాక్సి . ఆటో. క్యాబ్/ డ్రైవర్లకు లబ్ది ఏదాదికి ఒక్కొక్కరి రూ 435.35 కోట్లతో ఏదాదికి ఖాతాలో ಯಾ15,000 ಏಥ5೦ ಅಮಲು   ಆಐೌದಎಂ5ು ದನರಾ ನಂಠಿಏಂನಡ  ತವರ್ಲಿನಿಎಲ್ಲಾ೯ 0$6&6 4, 'ఆటో ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల ఖాతాల్లోకి . 6@50 డబ్బులు జమ . 2,90,234 ಮಂದಿ మోటార్ క్యాబ్  రిక్షా/ మాక్సి . ఆటో. క్యాబ్/ డ్రైవర్లకు లబ్ది ఏదాదికి ఒక్కొక్కరి రూ 435.35 కోట్లతో ఏదాదికి ఖాతాలో ಯಾ15,000 ಏಥ5೦ ಅಮಲು - ShareChat