Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు భారీ ఊరట కలిగించే అప్డేట్!
Oil Update Crude Futures Slide Sharply Amid Trump Tariff Threats and Sluggish Global Demand | వాహనదారులకు అలర్ట్. ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పతనం అవుతున్నాయి.