రాజధాని అమరావతిలో మరో ముందడుగు
దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు మన రాష్ట్ర రాజధాని అమరావతిలో రానున్నాయి. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది.
శుక్రవారం ఉదయం 11.22 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
#Amaravati
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


