దివ్యాంగుల పెన్షన్ ని 12 రెట్లు పెంచింది టీడీపీనే.
ఎన్టీఆర్ గారు మొట్టమొదటి సారి రూ.30 పెన్షన్ దివ్యాంగులకు ఇచ్చారు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3000 నుంచి రూ. 6000కి పెంచాం.
#🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #తెలుగుయువత✊TDP #తెలుగుయువత✊

