ShareChat
click to see wallet page
search
ఒక ఫోటో.... ఎన్నో చెప్తుంది , ఎంతో మాట్లాడుతుంది , ఏన్నో సందేశాలు ఇస్తుంది , ఎంతో విజ్ఞానం ఇస్తుంది , ఎంతో చైతన్యం కలిగిస్తుంది... అర్థం చేసుకునే బుర్ర మనకు ఉంటే... విద్య , వైద్యాన్ని పేదలకు చేరువ చేయడానికి నాడు వైయస్సార్ , నేడు జగన్ ఎందుకు అంతగా పరితపించారు ? వాటిని పేదలకు అందకుండా ఎందుకు కొందరు అంతగా అడ్డుపడుతున్నారు ? దీనిని పేదలు ఏ క్షణంలో అయితే గ్రహిస్తారో... ఆ క్షణం నుండి వారి గెలుపు మొదలవుతుంది .... ఆ గెలుపు ఎలా ఉంటుందంటే... పెత్తందారుల కొమ్ములు విరిచేదిగా , చరిత్రలో నిలిచిపోయేదిగా , భావితరాలు సైతం గొప్పగా కొన్ని తరాలపాటు గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటుంది #ysrliveson #ysjagan #nadunedu #MedicalCollege #EnglishMediumClasses
ysrliveson - ShareChat