ShareChat
click to see wallet page
search
#కాలభైరవాష్టమి🙏 #🙏కాలభైరవాష్టమి🙏 #కాలభైరవ అష్టమి విశిష్టత #కాలభైరవ అష్టమి #🙏కాలభైరవ అష్టమి🕉️
కాలభైరవాష్టమి🙏 - నేడు భైరావాష్టమి . మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి . సాక్షాత్ పరమ శివుని అవతారం అని అంటారు: కాలభైరవుడు: ఈ స్వామి వాహనం  శునకం(కుక్క) అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు కాలభైరవ అష్టమి నాడు కాలభైరవ ఆలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్నిపెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు "ఓం కాలబైరవయ నమ:" అని 108 సార్లు జపించాలంటున్నారు: నేడు భైరావాష్టమి . మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి . సాక్షాత్ పరమ శివుని అవతారం అని అంటారు: కాలభైరవుడు: ఈ స్వామి వాహనం  శునకం(కుక్క) అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు కాలభైరవ అష్టమి నాడు కాలభైరవ ఆలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్నిపెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు "ఓం కాలబైరవయ నమ:" అని 108 సార్లు జపించాలంటున్నారు: - ShareChat