అధ్యక్షా నాయకులం అయిన మా మీద ఉన్న కేసుల గురించి నేను మాట్లాడటం లేదు,దయ ఉంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల మీద ఉన్న కేసులు తీసివేసే మార్గం ఆలోచించండి🙏🙏ఇది కదా కార్యకర్తలు నమ్ముకున్న నాయకుడికి ఉండాల్సిన లక్షణం👌👌👏👏....
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #😎మా నాయకుడు గ్రేట్✊