బైబిల్లో అశ్లీలత ఉందని మతోన్మాదులు ఆరోపించే అన్ని వాక్యభాగాలూ ఒకొక్కటిగా క్రమంగా ఈ పుస్తకంలో పరిగణలోకి తీసుకోబడ్డాయి. ఇందులో ప్రస్తావించబడిన 15 సందర్భాలనే వారు తిప్పి తిప్పి బైబిల్ పైన మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తుంటారు. అయితే వారు లేవనెత్తే అభ్యంతరాలేవీ ఆ సందర్భాలకు పొసగవని నిరూపించడమే కాకుండా అసలు అశ్లీలత, అనైతికత అంతా వారి మతగ్రంథాలలోనే ఉందని వారి దేవుళ్ళ చరిత్రల నుండే ఆధారాలతో నిరూపించడమైంది. ఈ పుస్తకం ప్రతీ క్రైస్తవుని చేతిలో ఒక ఆయుధంగా ఉండి తన విశ్వాసాన్ని కాపాడే డాలుగా మాత్రమే కాకుండా ప్రశ్నించే ప్రతీ మతోన్మాది విశ్వాస పునాదులను చిన్నాభిన్నం చేసే ఖడ్గంగా కూడా ఉంటుంది.
జి. బిబు LLM
Hithabodha Network
For copies sis pravalika
+919951138599 #💖నా యేసయ్య ప్రేమ #✝యేసయ్య ఆదరణ📿 #📙ఆధ్యాత్మిక మాటలు #📀యేసయ్య కీర్తనలు🎙 #సండే ప్రేయర్స్ ✝


