ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #🗞️నవంబర్ 30th ముఖ్యాంశాలు💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 Bihar: బీహార్‌లోని అరారియా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తనను కారులో కిడ్నాప్ చేసి ఢిల్లీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బందీగా ఉంచారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. నర్పత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా ఎనిమిది మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి.. శారీరకంగా, మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది.బాధితురాలి ప్రకారం.. మొదటి పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా పలువురు బాధితురాలిని ట్రాప్ చేశారు. కారులో అపహరించి మొదట భీమ్‌పూర్, వీర్‌పూర్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత సహర్సాలో, ఢిల్లీలో బందీగా ఉంచారు. ఈ సమయంలో ఆమెను హింసించి ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేశారు. బలవంతంగా లైంగిక సంబంధంలోకి నెట్టి, ఆవు మాంసం తినిపించారు. అంతేకాకుండా.. కల్మా, నమాజ్ పఠించమని ఒత్తిడి తెచ్చారు. బాధితురాలు ఓ వివాహిత. ఆమె పిల్లలను సైతం చంపుతామని ఆమెను బెదిరించారు. నగలు కూడా దొంగిలించారు. ఆ మహిళ ఏదో విధంగా నిందితుల బారి నుంచి తప్పించుకుని తన భర్తతో కలిసి అరారియాకు చేరుకుని నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టుకు హాజరైన ఆమె జరిగిన మొత్తం సంఘటనను న్యాయమూర్తికి వివరించింది. తనను నెలల తరబడి హింసించారని పేర్కొంది. తాను పారిపోవడానికి అవకాశం దొరకడంతో అక్కడి నుంచి తప్పించుకుని భర్త వద్దు వచ్చినట్లు కోర్టులో చెప్పింది. ఈ ఘటనపై పోలీసుల వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
📰ఈరోజు అప్‌డేట్స్ - వివాహిత హిందూ మహిళను కిడ్నాప్ చేసి నగలు దోచుకొని , ఇస్లాంలోకి మరమంటూ అవుమాంసం తినిపించి; కల్ చదవమంటూ హిందూమహిళను చిత్రహింసలకు గురుచేసి; బెదిరించిన ముస్లిం యుపకుడు మహమ్ద్ ఆలం; మరి కొంతమంది N ఆంధ్రప్రదేశీ సీనిమా న్యూస్   బిగ్ బాగ్గ్ తెలంగాణి ಚತಿಂಗ  ४६६ జాతీయ తాజాగా ప్రః PRl( Bihar: "ಗ' ಏೌಂನಂ  హైటెక్ అవార్డులు 2025 - సీజ ఎదుగుదల జాతకం ಬಂದಿ ವೌರ್ತಲು ಬವರಿ అరేరియా Se% తినిపించారు , ನಿಮೌಜ అరారియాలో వివాహిత ುಬಲಕ್ಪಿತಎಗಿ; 3ۂ, 03 మహిళను చదివించారు" . దిలవంతంగా మసురెల్టోబ ಇನೌ೦ మార్చారు; బిడ్డను మతం మారిన మహిళ కథ . చంపేస్తామని బెదిరించారు i ఎడిటింగ్ పియూష్పాండే రూపేష్ కుమార్చే నవీకరించబడింది: శుక్త 28 నవంబర్ 2025 06.52 PM (IST) Published Date November 29, 2025, 7:50 By RAMAKRISHNA AM KENCHE వివాహిత హిందూ మహిళను కిడ్నాప్ చేసి నగలు దోచుకొని , ఇస్లాంలోకి మరమంటూ అవుమాంసం తినిపించి; కల్ చదవమంటూ హిందూమహిళను చిత్రహింసలకు గురుచేసి; బెదిరించిన ముస్లిం యుపకుడు మహమ్ద్ ఆలం; మరి కొంతమంది N ఆంధ్రప్రదేశీ సీనిమా న్యూస్   బిగ్ బాగ్గ్ తెలంగాణి ಚತಿಂಗ  ४६६ జాతీయ తాజాగా ప్రః PRl( Bihar: "ಗ' ಏೌಂನಂ  హైటెక్ అవార్డులు 2025 - సీజ ఎదుగుదల జాతకం ಬಂದಿ ವೌರ್ತಲು ಬವರಿ అరేరియా Se% తినిపించారు , ನಿಮೌಜ అరారియాలో వివాహిత ುಬಲಕ್ಪಿತಎಗಿ; 3ۂ, 03 మహిళను చదివించారు" . దిలవంతంగా మసురెల్టోబ ಇನೌ೦ మార్చారు; బిడ్డను మతం మారిన మహిళ కథ . చంపేస్తామని బెదిరించారు i ఎడిటింగ్ పియూష్పాండే రూపేష్ కుమార్చే నవీకరించబడింది: శుక్త 28 నవంబర్ 2025 06.52 PM (IST) Published Date November 29, 2025, 7:50 By RAMAKRISHNA AM KENCHE - ShareChat