*ప్రజా సేవ లక్ష్యం — ఎమ్మెల్యే జారె*
05.11.2025 — బుధవారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంలో *అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్* గారికి సంఘీభావం తెలుపుతూ సమావేశాల్లో పాల్గొన్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాపాలన బలోపేతంపై చర్చించారు. ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల ప్రదర్శనలతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, ప్రజా సంక్షేమం కోసం శక్తివంతమైన పరిపాలనా వ్యవస్థ అవసరమని జారె ఆదినారాయణ గారు ఈ సందర్బంగా పేర్కొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్
01:38

