ShareChat
click to see wallet page
search
#❌16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం..! #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #😲వైరల్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం
❌16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం..! - cial $ Meu పిల్లలకు నెరేషేల్ మీదియం దిఫైదెం NEWS 8 తెలుగు Ramesh ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది: దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను . వినియోగించడంపై నిషేధం విధించింది: కొత్త; కఠిన ఈ నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి: ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడచ్చని; తల్లిదండ్రులకు మరింత` భరోసా ఇవ్వవచ్దని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ . అల్టనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు: 2024 నవంబర్లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం; 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు . ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సి = ప్చాట్; టిక్టాక్; ఉంటుంది. ఫేస్బుక్; ఇన్స్టాగ్రామ్;  స్నాః ఎక్స్ (ట్విట్టర్)' యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ . ప్లాట్ఫామ్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి: cial $ Meu పిల్లలకు నెరేషేల్ మీదియం దిఫైదెం NEWS 8 తెలుగు Ramesh ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది: దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను . వినియోగించడంపై నిషేధం విధించింది: కొత్త; కఠిన ఈ నిబంధనలు బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి: ఈ సంస్కరణ ద్వారా పిల్లలకు వారి బాల్యం పోకుండా చూడచ్చని; తల్లిదండ్రులకు మరింత` భరోసా ఇవ్వవచ్దని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ . అల్టనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు: 2024 నవంబర్లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల ప్రకారం; 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు . ఖాతాలు కలిగి ఉండకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సి = ప్చాట్; టిక్టాక్; ఉంటుంది. ఫేస్బుక్; ఇన్స్టాగ్రామ్;  స్నాః ఎక్స్ (ట్విట్టర్)' యూట్యూబ్ సహా మొత్తం 10 ప్రముఖ . ప్లాట్ఫామ్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి: - ShareChat