ShareChat
click to see wallet page
search
Pasupula Pullarao...8919291603... వెర్రి వేయి రకాలు ఉన్నట్లుగా అర్ధం పర్ధం లేని ధ్యాన ప్రచారాలు కూడా వేలంవెర్రి లాగా కొందరు ప్రచారాలు చేయడం వలన చెప్పినవారికి, విన్నవారికి ప్రయోజనం 0% మాత్రమే... బడికి వెళ్ళినపుడు అక్కడ చేయవలసింది పంతులు గారు చెప్పిన అక్షరాలు దిద్దడం ద్వారా మాత్రమే చదువు వస్తుంది... ధ్యానానికి ధ్యాన సాధనకు పెట్టిన చెదలు అజ్ఞాన, అహం, అహంకార ధ్యాన ప్రచారాలు మాత్రమే... కొత్త సాధకులు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ప్రలోభ ప్రచారాలకు దూరంగా ఉండాలి, సరైన ధ్యాన సాధన ప్రాక్టీస్ చేయాలి. అపుడే కదా ఎదురులేని, తిరుగులేని,అంతులేని, అనంతమైన విశ్వ శక్తిని పొంది మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక క్రమ పద్ధతిలో ఏడు చక్రాలు ఉత్తేజం జరగడం ద్వారా త్రికాల జ్ణానం పొంది (పీనియల్ గ్రంధి రెండు కనుబొమ్మల మధ్య)మాటే మంత్రము గా ఉంటుంది.. ##my status