ShareChat
click to see wallet page
search
#🏏2వ T20 లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయం మిథాలీ రాజ్..❤️ ఎన్ని సెలబ్రేషన్స్ పిక్స్ చూసినా నాకు హై ఇచ్చే పిక్ ఇది.. ఈరోజు మహిళ క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం.. ఒకప్పుడు తను వేసిన బాటే.. 👣 ప్రభుత్వం నుంచి, స్పాన్సర్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేని రోజుల్లో నుంచి.. ఈరోజు స్టేడియాలు నిండి, రాత్రుళ్లు మేల్కొని మరీ మ్యాచ్ లు చూసే రోజులకు వచ్చింది భారత మహిళా క్రికెట్..💪 నిన్న వరల్డ్ కప్ అందుకున్న చాలామంది అమ్మాయిలు.. మిథాలీని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లో అడుగు పెట్టిన వాళ్ళే..🤩 నువ్విచ్చిన స్పూర్తే ఈ కప్ అని.. 🏆 గౌరవంగా తన చేతిలో వరల్డ్ కప్ పెట్టిన సందర్భం ఇది..😍 #cricket #🇮🇳టీమ్ ఇండియా😍 #usharaniseetha #CWC25 #MithaliRaj #cricketlovers
🏏2వ T20 లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయం - Sportskeedal JioHotstar SIAR SPORTS ೧ MV N AMP Am | UNS 44 ஜ క్రీ AP Sportskeedal JioHotstar SIAR SPORTS ೧ MV N AMP Am | UNS 44 ஜ క్రీ AP - ShareChat