ShareChat
click to see wallet page
search
💥గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు.! 💥పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం మత్స్యకారులతో పాటు సమీప తీర ప్రాంత మత్స్యకారులు సముద్ర కాలుష్యం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి శ్రీ @atchannaidu_kinjarapu గారి సహకారంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దానిలో మత్స్యకారులకు స్థానం కల్పించేలా కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా, వారి సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సంబంధిత శాఖ మంత్రివర్తులకు, అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతఙ్ఞతలు💐🙏🏻 #Raja Comment : పవన్ కళ్యాణ్ గారి పరిధిలోని శాఖ కాకపోయినా, మత్స్యకారుల పట్ల ఉన్న తన ప్రత్యేకమైన అనుబంధంతో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో చర్చించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అంశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకున్నా, వారి ఆశలపై నీళ్లు చల్లిన పవన్ కళ్యాణ్ గారు.!ఈ నిర్ణయం ద్వారా కేవలం పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా, తుని నియోజకవర్గ మత్స్యకారులకు కూడా శాశ్వత ఉపశమనం కలగానున్నది.!❤️ 🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #📰ప్లాష్ అప్‌డేట్స్ #⛳భారతీయ సంస్కృతి #📰ఈరోజు అప్‌డేట్స్ #I ♥ Andhra
💥పిఠాపురం రాజకీయం సూపర్💥 - దవ్్పెదమత్సకరులసేమస్యీ శాశ్వతేపరిక్క్కరందిశఃా ఉపముఖ్యమంత్రిపవన్ కళ్యాణి అడుగులు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సమీప తీర ప్రాంతాల మత్సయకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి సభ్యులతో కమిటీ ఏర్పాటు . 5మంది ముఖ్యమంత్రి చొరవతో కమిటీని నియమిస్తూ పశుసంవర్ధక; పాడి పరిశ్రమ అభివృద్ధి  சல మత్స్య శాఖ ప్రత్యేక జీవో జారీ. మరియు సమస్యల అధ్యయనంతో పాటుగా వాటిని త్పరితగతిన పరిష్కరించేలా కమిటీ చర్యలు . కమిటీలో మత్స్యకారులకు స్థానం | సత్వరమే స్పందించిన గౌ | ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి; మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:` దవ్్పెదమత్సకరులసేమస్యీ శాశ్వతేపరిక్క్కరందిశఃా ఉపముఖ్యమంత్రిపవన్ కళ్యాణి అడుగులు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సమీప తీర ప్రాంతాల మత్సయకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి సభ్యులతో కమిటీ ఏర్పాటు . 5మంది ముఖ్యమంత్రి చొరవతో కమిటీని నియమిస్తూ పశుసంవర్ధక; పాడి పరిశ్రమ అభివృద్ధి  சல మత్స్య శాఖ ప్రత్యేక జీవో జారీ. మరియు సమస్యల అధ్యయనంతో పాటుగా వాటిని త్పరితగతిన పరిష్కరించేలా కమిటీ చర్యలు . కమిటీలో మత్స్యకారులకు స్థానం | సత్వరమే స్పందించిన గౌ | ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి; మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:` - ShareChat