కామెర్ల సమస్య కి నేల ఉసిరి మూలిక తో దివ్యమైన ఔషధం.
నేలవుసిరిక సమూలం మెత్తగా నూరినముద్ద ఒక పది గ్రాములు - ముప్పయిగ్రాముల పెరుగులో కలిపి రెండుపూటల సేవించాలి. ఈ నేలవుసిరిక సేవనంవలన కామెర్లు కేవలం మూడు నాలుగు రోజుల్లోనే శాంతిస్తుంది. దీనితో పాటు త్రిఫల కషాయం సేవిస్తే కామెర్లు హరించిపోతాయి. #ఆయుర్వేదిక్ చిట్కా #జీకే మహర్షి ఆరోగ్యాలయం నేచర్ &ఆయుర్వేదిక్ #🍃ఆయుర్వేదం #🥗బలం & పోషక ఆహరం #🩺ఆరోగ్య జాగ్రత్తలు


