[17/10, 2:00 pm] Pasupula Pullarao: Pasupula Pullarao...8919291603... అన్నింటి కన్నా సుపీరియర్ విశ్వం... విశ్వానికి సాధ్యం కానిది ఏదిలేదు... సరైన సాధన ద్వారా ఆ విశ్వానికి కనెక్ట్ అవ్వాలి... అపుడే అద్భుతమైన అమోఘమైన అరుదైన ఫలితాలు పొందడం జరుగుతుంది... అందుకే ఆ విశ్వానికి ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలియజేయడం అలవాటు చేసుకోవాలి... అపుడే భయాలు నుండీ అభయలు, అనారోగ్యం నుండి ఆరోగ్యం, ఆర్ధిక సమస్యలు నుండి సిరిసంపదలు అతి సులువుగా పొందడం జరుగుతుంది... మాటే మంత్రంగా... మనసు నిలకడగా ఉండి నిత్యం, నిరంతరం పాజిటివ్ ఆలోచనలు చేయడం కూడా మొదలు అవుతుంది... నీవు అదిగేవి అన్ని కొరుకున్నవి అన్ని విశ్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. కొద్దిగా ఆలోచించండి మరి కొద్దిగా సరైన సాధన చేయండి... విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు భాగస్వామ్యాన్ని కల్గి యుంటారు.
[17/10, 2:10 pm] Pasupula Pullarao: ఎవరి అనుమతి లేకుండా ఎవరి జీవితంలోకి ఏవి రావు... తెలిసో తెలియకో చేసే ఆలోచనలే ఎవరికి వారు ఇచ్చే అనుమతులు... ఈ అధ్యాత్మిక సత్యం తెలుసుకొని పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని ఎవరికి వారు మాత్రమే అనుభవించాలి. #💪పాజిటీవ్ స్టోరీస్

