Pasupula Pullarao...8919291603... ఈ క్షణమే నీది, నాది అందరిదీ.. మరుక్షణం ఏమీ జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు... అందుకే గురువులు పెద్దలు వర్తమానీ భవ అన్నారు.. మరుక్షణం కూడా మంచిగా ఉండాలి అంటే వర్తమానంలో చేసే పాజిటివ్ ఆలోచనలే భవిష్యత్తు బంగారు బాట లో ప్రయాణం కొనసాగుతుంది... అడ్డంకులు, ఆటంకాలకు విరుగుడు పాజిటివ్ ఆలోచనలు మాత్రమే సరైన మందు, చికిత్స... పాజిటివ్ ఆలోచనలు ద్వారా ఎవరిని వారే ఉద్దరించుకోవలి... విశ్వం నుండి సరైన సహాయ సహకారాలు అందుకుంటారు.. పాజిటివ్ ఆలోచనలు అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మే ప్రక్రియ... కొద్దిగా పాజిటివ్ గా ఆలోచించి చూడండీ.. అనుభవ పూర్వకంగా పాజిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుంది... పాజిటివ్ వెంటే నెగటివ్ అలోచనలు మనసు ఎపుడు క్రియేట్ చేస్తూనే ఉంటుంది... మనసు మాయలో పడకండి... నెగటివ్ అలోచనలు రిజెక్ట్ చేస్తూ పాజిటివ్ ఆలోచనలు accept చేసే విధంగా మనసును tune చేసుకోవాలి... సరికొత్త పాజిటివ్ ఆలోచనలతో దేదీప్యమానంగా వెలుగొందే లాగా జీవితాన్నీ సార్థకం చేసుకోవాలి.. మనసును నిలకడగా ఉంచే ఏ మార్గాన్ని అయినా అనుసరించ వచ్చు... అందుకు కొంత సమయాన్ని, మరికొంత సహనాన్ని కేటాయించాలి... ##my status

