ShareChat
click to see wallet page
search
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. అమరావతిలో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కు ఈరోజు పునాది పడింది.  ఒకేరోజు 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు శంకుస్థాపన చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంస్థల వల్ల రూ.1,334 కోట్ల పెట్టుబడులు, 6,576 మందికి ఉద్యోగాలు రానున్నాయి. #15BanksInAmaravati #Amaravati #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:56