ShareChat
click to see wallet page
search
చైతన్య రథసారధిగా అలుపెరగని పోరాట స్పూర్తితో అన్నగారు ఎన్టీఆర్ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ఒక కొడుకుగా ఒక ఇంటి పెద్దగా తన బాధ్యతలు నెరవేర్చి ఊహించని ప్రమాదంలో మన అందరికి దూరమైనా శ్రీ నందమూరి హరికృష్ణ గారి 7 వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని మరొక్క సారి స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం... #srntr #AnnAntr #harikrishna
srntr - ShareChat